
తేదీ 22-12-2018 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నిర్వహణ సంస్థ మరియు స్థానిక డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారి సహకారము తో లింక్ వర్కర్ స్కీం అద్వర్యం లో అక్కివరం గ్రామము లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించటం జరిగినది . ఈ శిబిరం లో డెంకాడ పీ. హెచ్. సి డాక్టర్ సత్య వాణి గారి ఆద్వర్యంలో 150 మంది రోగులకు వైద్య పరీక్షలు మరియు 48 హెచ్ ఐ వి రక్త పరీక్షలు నిర్యహించారు . ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా ప్రతినిధిలు జోనల్ సూపెర్వైజర్ జి.కన్నం నాయుడు, లింక్ వర్కర్ ఫై.సావిత్రి డెంకాడ పీ. హెచ్. సి సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment