HIV/AIDS పై అవగాహన కార్యక్రమం
ఈ రోజు అనగా తేదీ 13-12-2018 న కురూపం ప్రాంతం లో YDO Net Work అవుట్ రీచ్ వర్కర్ A గీతారాణిగారు CBHT testings for general community కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిదంగా కొంతమంది మహిళలకు, MSM మరియు ట్రాన్స్ జెండర్ లకు HIV/AIDS పై అవగాహన కలిగించడం జరిగింది.
No comments:
Post a Comment