హెచ్. ఐ .వి / ఎయిడ్స్ వ్యాధుల పట్ల ప్రజల లో అవగాహన పెంపొందించటానికి వాల్ పెయింటింగ్స్
చైల్డ్ ఫండ్ ఇండియా - లింక్ వర్కర్ స్కీం కు వివిధ గ్రామాలలో వున్న గ్రామ ముఖ్యులు మరియు గ్రామ పంచాయతి వారు హెచ్. ఐ .వి / ఎయిడ్స్ వ్యాధుల పట్ల ప్రజల లో అవగాహన పెంపొందించటానికి వాల్ పెయింటింగ్స్ సమకూర్చటం జరిగినది.
No comments:
Post a Comment