దాతల సహాయంతో HIV/AIDS వ్యాధిపై అవగాహనా కరపత్రాల పంపిణీ
Tuesday, November 27, 2018
Friday, November 23, 2018
Thursday, November 22, 2018
లింక్ వర్కర్ స్కీం ఆద్వర్యం లో హెచ్ .ఐ .వి అవగాహనా కార్యక్రమాలు .

కరపత్రాలు ఇవ్వటం జరిగింది.

తేది.21-11-2018 న లింక్ వర్కర్ స్కీం సూపర్ వైజర్ జి. కన్నం నాయుడు మరియు లింక్ వర్కర్ ఆర్ . రామినాయుడు గంట్యాడ గ్రామములో యువకులకు హెచ్. ఐ.వి /ఎయిడ్స్ /టి.బి /వ్యాధుల పైన మరియు కండోమ్ వాడటం పైన అవగాహనా మరియు ఐ. ఇ.సి కరపత్రాలు ఇవ్వటం జరిగింది హెచ్ .ఐ.వి ఎలా వస్తుంది ఎలా రాదు అనే విషయాల పైన అవగాహన కల్పించటం మరియు వారి సందేహాలను నివృత్తి చేయటం జరిగినది .
Tuesday, November 20, 2018
YDO TI ఆధ్వర్యంలో HIV వ్యాధి బాధితులకు పోషకాహార దినుసుల కిట్ల పంపిణీ
ఈ రోజు బొబ్బిలి యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో YDO TI community లో HIV వ్యాధితో బాధపడుతున్న 12 మందికి ఆరోగ్య మరియ పోషక విలువలు కలిగిన ఆహార దినుసుల సంచులను గౌరవనీయులు పార్వతీపురం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి D శ్రీదేవి గారి చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించటం జరిగింది.. ఈ ఆహార దినుసులను బాధితులకు తన తరపున అందివ్వమని పార్వతీపురం ప్రాంత వాసులు చీకటి అప్పల నర్సింగ్ గారు 10,000/- దానంగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ YDO నెట్ work సంస్ద HIV వ్యాధితో బాధపడుతున్న వారికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించే బాధ్యత నిర్వర్తించడం అభినందించదగ్గ విషయమని ఇలాంటి మంచి కార్యక్రమం తన చేతుల మీదుగా జరిపించినందుకు చాలా సంతోషంగా ఉందని అదే విదంగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన దాత చీకటి అప్పల నర్సింగ్ గారిని అబినందిస్తూ ఇలాగే మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇలాంటి వారికి సహాయం చేయాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరయిన సభ్యుల వివరాలు.
Smt..D Sridevi - Municipal chair person
Ch. Krishna sir YDO Project Director
Municipal office staff members
Municipal office staff members
P Naresh YDO Project Manager
M Polinaidu YDO ORW
Habib YDO M & E
P Laxmi YDO ANM
Saturday, November 17, 2018
రక్త నిధి మరియు రక్త నిల్వ కేంద్రాలతో సమీక్ష సంవేసము
జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణా సంస్థ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి మరియు జిల్లా ఆసుపత్రుల సమన్వయ కర్త ఆధ్వర్యములో జిల్లాలో గల అన్ని రక్త నిధి మరియు రక్త నిల్వ కేంద్రాల వైధ్యాదికారులతో సమీక్ష సంవేసమును ఈ నెల 15 వ తేదిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయములో నిర్వహించదమైనది.
ఈ కార్యక్రమములో జిల్లలో స్వచ్చంద రక్త దానము పెంపొందించేందుకు తగిన చర్యల గుర్చి మరియు రక్త నిధి కేంద్రాలలో రక్తము పూర్తిగా సద్వినియోగాపదేందుకు తగు చర్యల గూర్చి చర్చించడమైనది.
ఈ కార్యక్రమములో జిల్లలో స్వచ్చంద రక్త దానము పెంపొందించేందుకు తగిన చర్యల గుర్చి మరియు రక్త నిధి కేంద్రాలలో రక్తము పూర్తిగా సద్వినియోగాపదేందుకు తగు చర్యల గూర్చి చర్చించడమైనది.
Wednesday, November 14, 2018
RES -TI NGO HIV, AIDS,పై అవగాహన సదస్సును
31 OCTOBER 2018, నాడు S.KOTA గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో
నిర్వహించడం జరిగినది. విద్యార్డులును ఉద్దేశించి RES -TI ప్రాజెక్ట్
మేనేజరు జి.అప్పలనాయుడు గారు మాట్లాడుతూ HIV ఎలా వస్తుంది దీని నివారణ చర్యల
గురించి తెలియజేశారు, వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలపై అవగాహన అవసరమని
చెప్పారు IEC ద్వారా యూత్
మెంబెర్స్ కి STI మరియు హెచ్ ఐ వి ఎలా వస్తుoది వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల
ప్రధానాచార్యులు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు , RES -TI NGO ORW
పి .మాధవ కళాశాల
విద్యార్దులు పాల్గొన్నారు.
విజయనగరం ఉత్సవాలు సందర్భం గా నిర్వహించిన స్టాల్ కార్యక్రమం
ఈ రోజు అనగా తేదీ 21 October 2018వ తేదీన RES సిబ్బంది విజయనగరం ఉత్సవాలు సందర్భం గా నిర్వహించిన స్టాల్ కార్యక్రమంలో HIV/AIDS పై అవగాహన కలిగించటం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికి RES సిబ్బంది HIV/AIDS వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో RES సిబ్బంది మరియు DAPCU సిబ్బంది మరియు జిల్లా DMHO మేడం విజయలక్ష్మి గారు ముఖ్య అతిధి గా పాల్గొనటం జరిగింది, అనంతరం CBS Campaign నిర్వహించటం జరిగింది.
HIV/AIDS బాదితులకు నూట్రిషన్ ఫుడ్ మరియు 2,000/- విలువైన వస్తువులు పంపిణి
ఈ రోజు అనగా తేదీ13 October, 2018 వ తేదీన RES -TI సంస్ద సిబ్బంది విజయనగరం లొ నిర్వహించిన HIV/AIDS బాదితులకు నూట్రిషన్ ఫుడ్ మరియు 2,000/- విలువైన వస్తువులు పంపిణి చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రజలందరికి RES సంస్ద సిబ్బంది HIV/AIDS పై అవగాహన కలిగించటం జరిగింది. HIV/AIDS వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో RES సంస్ద సిబ్బంది మరియు DAPUC సిబ్బంది మరియు Dist మేనేజర్ & రాష్ట్ర బాలల హక్కుల మెంబర్ కేసలి అప్పారావు పాల్గొనటం జరిగింది, అనంతరం . ఈ కార్యక్రమానికి RES సంస్ద యొక్క HRG లు మరియు సిబ్బంది పాలుగోన్నారు .


Hot/Spot లో YDO సంస్ద CBS Campaign నిర్వహించటం
ఈ రోజు అనగా తేదీ 2018 నవంబర్ 13వ తేదీన YDO సంస్ద సిబ్బంది సాలూరు మండల పరిధిలో ఉన్న కర్రి వీధి Hot/Spot లో YDO సంస్ద CBS Campaign నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి YDO సంస్ద యొక్క HRG లు మరియు ప్రాంతీయ ప్రజలు పాల్గొని వారియక్క HIV స్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రజలందరికి YDO సంస్ద సిబ్బంది HIV/AIDS పై అవగాహన కలిగించటం జరిగింది. ప్రతి గర్భిణీ స్త్రే తప్పనిసరిగా వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ICTC కేంద్రాలలో వారియొక్క HIV స్థితిని తెలుసుకోవాలని తెలియ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో YDO సంస్ద సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొనటం జరిగింది.
Tuesday, November 13, 2018
ANM లకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ మరియు ఎస్.టి.ఐ వ్యాధులపై అవగాహన

డా. జే. రవికుమార్. అదనపు జిల్లా వైద్య శాఖాధికారి (ఎయిడ్స్ & లేప్రోసి) మరియు శ్రీ. యెన్. సాక్షి గోపాలరావు, జిల్లా సుపర్వైసర్ సాలూరు ప్రాంతములో వున్న 8 ప్రాధమిక ఆరోగ్య కేంద్రములలో పని చేస్తున్న ANM లకు స్థానిక ఫిలదల్పియ సమావేశ భవనములో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ మరియు ఎస్.టి.ఐ వ్యాధులపై అవగాహన కల్పించారు. ముక్యముగా తల్లి నుంచి బిడ్డకు హెచ్.ఐ.వి సోకకుండా అనసరించవలసిన మార్గాలను మరియు మార్గదర్శకాలను తెలియజేసారు. ఒక్క బిడ్డకు కుడా తల్లి నుండి హెచ్.ఐ.వి సోకకుండా చేయవలసిన భాద్యత వైద్య ఆరోగ్య శాఖపై వుందని తెలియజేసారు. ఈ కార్యక్రమములో 100 వరకు ANM లకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ మరియు ఎస్.టి.ఐ వ్యాధులపై అవగాహన కల్పించడమైనది.
Monday, November 12, 2018
ప్లిప్ చార్ట్ ద్వారా ఎస్ హెఛ్ జి మెంబెర్స్ కి STI మరియు హెచ్.ఐ.వి పై అవగాహన


Sunday, November 11, 2018
కళాశాలలో HIV/AIDS,పై అవగాహన సదస్సు

Saturday, November 10, 2018
HIV/AIDS Awarwenes Programme by YDO's Network

ఈ రోజు అనగా తేదీ 2018 నవంబర్ 9వ తేదీన YDO సంస్ద సిబ్బంది పాచిపెంట పరిధిలో ఉన్న అమ్మవలస గ్రామంలో నిర్వహించిన జాతీయ పోషణ మరియు ఆరోగ్య దినోత్సవం కార్యక్రమంలో పాల్గోవటం జరిగింది.. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రజలందరికి YDO సంస్ద సిబ్బంది HIV/AIDS పై అవగాహన కలిగించటం జరిగింది. HIV/AIDS వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో YDO సంస్ద సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొనటం జరిగింది, అనంతరం పాచిపెంట SC colony Hot/Spot లో YDO సంస్ద CBS Campaign నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి YDO సంస్ద యొక్క HRG లు మరియు ప్రాంతీయ ప్రజలు పాల్గొని వారియక్క HIV స్థితిని తెలుసుకున్నారు.
YDO సంస్ద CBS Campaign

ఈ రోజు అనగా తేదీ 2018 నవంబర్ 10వ తేదీన సాలూరు గూనం మెంటాడ Hot/Spot లో YDO సంస్ద CBS Campaign నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి YDO సంస్ద యొక్క HRG లు మరియు general కమ్యూనిటీ ప్రజలు పాల్గొని వారియక్క HIV స్థితిని తెలుసుకున్నారు.
అనంతరం YDO సిబ్బంది అందరికి HIV/AIDS ఎలా వస్తుంది మరియు HIV వ్యాధి రాకుండా ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అందరికి అవగాహన కలిగించటం జరిగింది. ఈ కార్యక్రమంలో YDO సంస్ద సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొనటం జరిగింది,
Friday, November 9, 2018
1000 No.s pamplets Community Resouce Mobilization

చైల్డ్ ఫండ్ ఇండియా లింకెవర్కర్ స్కమ్ ఆక్టివిటీస్ లో భాగంగా ఈరోజు అనగా 9/11/2018 నా బాడంగి మండలం కోడూరు గ్రామం లొ లింకెవర్కర్ Ch .నిర్మలాకుమారి ex .సర్పంచ్ గారు Smt. M. సునీతా గారు కి లింకేవర్కర్ స్కీం యొక్క ఆక్టివిటీస్ ని తెలియజేసి ఆమె చె 1000 No.s pamplets Community Resouce Mobilization చేయీచడంజరిగింది . డి . ర్. పి య స్.అప్పలనాయుడు అండ్ జడ్.స్ జి . తిరుపతి , సర్పంచ్ గారి ని కలసి ధన్యవాదములు తెలియజేయడంజరిగింది .
Tuesday, November 6, 2018
ఆశలకు మరియు ఎ ఎన్ ఎం లకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన
ఈ రోజు ఆశ డే సందర్బముగా రాకోడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రములో సమావేశమైన ఆశలకు
మరియు ఎ ఎన్ ఎం లకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ కార్యక్రమము పై మరియు ఆశ/ఎ.ఎన్.ఎం ల పాత్ర
గురుంచి అవగాహనా కల్పించారు. ఈ సందర్బముగా పి. బాలాజీ. జిల్లా ప్రోగ్రమ్ మేనేజర్
మాట్లాడారు హెచ్ ఐ వి/ఎయిడ్స్
ఎలా వ్యాపిస్తుంది మరియు హెచ్ ఐ వి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని తెలియజేసారు. సూదులు సిరంజిలు, రక్త మార్పిడి మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్ ఐ వి సోకకుండా రాష్ట్ర ఎయిడ్స్
నియంత్రణ సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని, సురక్షితము కాని శృంగారము కారణమూగా ఈ వ్యాధి ఎక్కువవగా సోకుతుందని
తెలియజేసారు.
తల్లి నుండి బిడ్డకు హెచ్.ఐ.వి సోకకుండా చేసే కార్యక్రమములో ఆశ/ఎ.ఎన్.ఎం ల
పాత్ర చాల ముక్యమని మరియు వారు 12 వరములకే గర్బిని స్త్రీని గుర్తించి హెచ్.ఐ.వి
పరీక్షలు నిర్వహించాలని. హెచ్.ఐ.వి గుర్తించడం అలస్యంయ్యేకొద్ది తల్లి నుండి బిడ్డకు హెచ్.ఐ.వి సోకే అవకాశాలు
పెరిగిపోతాయని తెలియజేసారు. ఈ
కార్యక్రమములో శ్రీ. నాయుడు, ప్రాజెక్ట్ మేనేజర్, అర్.ఈ.ఎస్. టి.ఐ. ప్రోగ్రమ్
మరియు పి.హెచ్.సి సిబ్బంది పాల్గొన్నారు.

Saturday, November 3, 2018
About DAPCU
NATIONAL AIDS CONTROL PROGRAMME:
DISTRICT: VIZIANAGARAM
The prevalent trends revealed that HIV / AIDS is of serious health concern and Surveillance data indicates that disease has extended to low-risk groups. Necessary preventive measures and I.E.C. activities are being taken up to reduce the prevalence of HIV/ AIDS among the general population and to reduce the prevalence of HIV/AIDS among populations having risk behavior. The Vizianagaram Dist. AIDS Control Society was established in 1998 as a registered society, with the Dist. Collector as the Chair Person and Dist. Leprosy Officer, as the Nodal officer and NACO, has initiated the DAPCU in April 2009 for decentralization of HIV/AIDS Programme at District Level through District Health Society and Mainstreaming the HIV/AIDS Programmes in NRHM with the District Medical & Health Officer as the Chairman for DAPCU activities.
As a part of preventive measures on HIV/AIDS, the following activities are being conducted in the district by the District AIDS Control Society, Vizianagaram as per the guidelines of NACO and directions issued by the Project Director, A.P. State AIDS Control Society, Hyderabad.
APSACS ACTIVITIES AND PROGRAMME INCLUDE:-.
· Targeted interventions
· Integrated Confidential Counseling Testing Centre (I.C.C.T.C)
· Mobile ICCTC
· Prevention of Parent to Child Transmission Centre ( P.P.T.C.T.C)
· Blood Safety Programme
· STD/STI Treatment Care and counseling
· CONDOM Promotion
· Information, Education & Communication (I.E.C.) Programme
· Care and Support Centre( CSC) , Community Care Centers (CCC)
· Antiretroviral ( ARV ) Treatment Centre & Link ART
· HIV – RNTCP Programme
· C.P.T. Pilot study
· People Living with HIV / AIDS ( PLWHA) Networks
· Workplace interventions
· HIV / AIDS Awareness for women and adolescent girls
· Youth , School, and College AIDS Education Programmes
· Drop In Centres (DIC)
· Balasahayoga Programme
· Training of Medical and Paramedical personnel
· AASHA Programme,
· 0 / 7 Campaign
· Be Bold Campaign
· CART Programme,
· PPTCT+ Outreach Programme
· SHUBHAM Programme
· MEENESTAM Programme
· Mainstreaming of Line Departments
· Red Ribbon Express
· MAMATHA Campaign
HIV Screening and Testing Centers
|
Govt. Insts–83
(ICTC – 13, FI-ICTC-70)
|
Free
|
PPP Model-17
|
With Nominal charges
|
Year
|
General cases
|
Pregnant Women
|
||
Tested for HIV
|
Positives found
|
Tested for HIV
|
Positives found
|
|
2016-17
|
73317
|
701 (0.96)
|
50366
|
30 (0.06)
|
2017-18
|
73360
|
631 (0.86)
|
60687
|
29 (0.05)
|
2018-19 up to August
|
33081
|
283 (0.85)
|
23807
|
12 (0.05)
|
From 2002 HIV Positive cases identified through Voluntary testing and Counseling
|
17462
|
From 2008
|
NACO started One ART at District Hospital
|
ART services decentralized
|
1 – ART at Area Hospital, 8- CHCs (Links ARTs and Links ART Plus)
|
From 2008 cases registered
|
12375
|
From 2008 cases on ART treatment life time
|
6390
|
Designated STI/RTI Clinics (DSRC) : 3 providing STI/RTI screening and treatment services
|
1.District Hospital (VZM),
2.MCH Gosha (VZM) and
3.Area Hospital (Parvatipuram)
|
2016-17 cases screened
|
5119
|
2017-18 cases screened
|
6163
|
2018-19 up to August
|
2418
|
Blood Banks: 6 (3 NACO supported and 3 Private)
|
1. District Hospital (VZM), 2.Area Hospital, Parvathipuram, 3. Ind. Red Cross Society, Vizianagaram
4. MIMS Nellimarla, 5. Srinivasa Nusring Home, VZM, 6) NVN Blood Bank, Vizianagaram
|
Blood Storage centers (8)
|
1. CHC Bobbili, 2. CHC Saluru,
3. CHC S.Kota , 4 .CHC Cheepurupalli 5. MCH Gosha and newly started Storage Centers at 6) CHC Gajapathinagaram 7) CHC Kurupam 8) CHC Bhogapuram
|
2016-17 Units collected
|
14368 (Target: 11500)
|
2017-18 Units collected
|
16747 (Target: 13900)
|
2018-19 up to August
|
10313 (Target: 5792)
|
Ø HIV Prevention Activities: NACO is focusing more on high-risk population like Female Sex Workers (FSW-3067), Men having Sex with Men (MSM-1021), Truckers-649 and Migrants-5363 in the district to prevent HIV from High Risk Groups to general public, in this aspect 4 Non-Govt. Organizations (NGOs) are working with above said populations by providing services of condoms, HIV testing, STI checkup, Syphilis screening and behavior change communications.
Ø IEC (Information, Education and Communication): District AIDS Prevention and Control Unit (DAPCU) is doing many IEC activities with an integrated approach with all line Departments like Education, Police, Sports, NYK, ICDS etc., Conducting awareness programmes at Rural areas, Sensitizing the staff of above said departments during their trainings, placing pamphlets, leaflets and posters at ICDS centers, Panchayat Offices and Hospitals.
Ø Covered Junior & Degree Colleges with Awareness programmes with the support of Collegiate & Intermediate Education. Dept. locally, Covered District level Sports events with IEC activities, Covered Major festivals in Vizianagaram Sri. Pydithallamma Jathara & Sambara Jathara etc., with IEC activities.
Ø Social Welfare activities for People living with HIV/AIDS (PLHIVs):
Ø Social Welfare activities for People living with HIV/AIDS (PLHIVs):
A.P. State Govt. is proving Rs. 1000/- pension (NTR Bharosa Scheme)
|
2791 PLHIVs
|
APSACS has sanctioned Bus/Train passes to reach ART Centers
|
1540
|
AAY cards were sanctioned
|
1176
|
Ø With the support of District Collector, Vizianagaram, DAPCU is forwarding the applications of PLHIVs for welfare schemes to concerned Departments like BC Welfare, ICDS, MROs and Civil Supplies.
Subscribe to:
Posts (Atom)