DISTRICT AIDS PREVENTION AND CONTROL UNIT - VIZIANAGARAM
DAPCU
Home
About DAPCU
Care and Supoort
SIMU
Contact us
SIMS
PALS
APSACS
NACO
AP Blood Cell
Tuesday, November 27, 2018
దాతల సహాయంతో HIV/AIDS వ్యాధిపై అవగాహనా కరపత్రాల పంపిణీ
ఈ రోజు అనగా తేదీ 25-09-2018న పార్వతీపురం ART కేంద్రం లో నిర్వహించిన ART Coordination meeting లో భాగంగా YDO Network ఆధ్వర్యంలో పార్వతీపురం చైతన్య వాకర్స్ క్లబ్ తరపున దాతలు ప్రజల్లో HIV/AIDS పైన అవగాహన పెంచుట కొరకై ఇచ్చిన 3000 కరపత్రాలు మరియు YDO TI community లో HIV వ్యాధితో బాధపడుతున్న వారికి వారి జీవన ప్రమాణాలను పెంచు కొనుటకై పోషకాహార విలువలు కలిగిన ఆహార దినుసులని అందివ్వమని 10000/- రూపాయలను దానంగా ఇవ్వడం జరిగింది.కరపత్రాలను ముద్రించి ఇచ్చిన దాతలు శివ ప్రసాద్ గారికి మరియు చైతన్య వాకర్స్ క్లబ్ వారికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన DPM బాలాజీ గారికి, DIS సాక్షి గోపాల్ గారికి మరియు PPM AHC medical ఆఫీసర్ అరుణ కుమారి గారికి YDO net work తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధుల వివరాలు....
P Balaji sir DPM
Sakshi Gopal sir
DIS
Aruna Kumari madam MO
Donors.
Siva Prasad - 3000 pomplents donor
Ch Appala Narsing - 10000/- Amount
Grandi Vaasu - Club member
Press Media
YDO team
P Naresh -PM
M PoliNaidu - ORW
A Geetha rani - ORW
Other's
Poli Naidu sir - ICTC counselor
S Appalanaidu sir - LWS DRP
ART staff members
LWS and VIHAAN staff members.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment