Tuesday, November 20, 2018

YDO TI ఆధ్వర్యంలో HIV వ్యాధి బాధితులకు పోషకాహార దినుసుల కిట్ల పంపిణీ

 ఈ రోజు బొబ్బిలి యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో YDO TI community లో HIV వ్యాధితో బాధపడుతున్న 12 మందికి ఆరోగ్య మరియ పోషక విలువలు కలిగిన ఆహార దినుసుల సంచులను గౌరవనీయులు పార్వతీపురం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి D శ్రీదేవి గారి చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించటం జరిగింది.. ఈ ఆహార దినుసులను బాధితులకు తన తరపున అందివ్వమని పార్వతీపురం ప్రాంత వాసులు చీకటి అప్పల నర్సింగ్ గారు 10,000/- దానంగా ఇవ్వటం జరిగింది.      ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ YDO నెట్ work సంస్ద HIV వ్యాధితో బాధపడుతున్న వారికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించే బాధ్యత నిర్వర్తించడం అభినందించదగ్గ విషయమని ఇలాంటి మంచి కార్యక్రమం తన చేతుల మీదుగా జరిపించినందుకు చాలా సంతోషంగా ఉందని అదే విదంగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన దాత చీకటి అప్పల నర్సింగ్ గారిని అబినందిస్తూ ఇలాగే మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇలాంటి వారికి సహాయం చేయాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరయిన సభ్యుల వివరాలు.                

Smt..D Sridevi - Municipal chair person
Ch. Krishna sir YDO Project Director                  
Municipal office staff members
P Naresh YDO Project Manager
M Polinaidu YDO ORW
Habib YDO M & E
P Laxmi YDO ANM
YDO PE's and PLHIV's   


No comments:

Post a Comment