Wednesday, November 14, 2018

విజయనగరం ఉత్సవాలు సందర్భం గా నిర్వహించిన స్టాల్ కార్యక్రమం

ఈ రోజు అనగా తేదీ 21 October 2018వ తేదీన RES సిబ్బంది విజయనగరం ఉత్సవాలు సందర్భం గా నిర్వహించిన స్టాల్ కార్యక్రమంలో HIV/AIDS పై అవగాహన కలిగించటం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికి RES సిబ్బంది HIV/AIDS వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో RES సిబ్బంది మరియు DAPCU సిబ్బంది మరియు జిల్లా DMHO మేడం విజయలక్ష్మి గారు ముఖ్య అతిధి గా పాల్గొనటం జరిగింది, అనంతరం CBS Campaign నిర్వహించటం జరిగింది.

No comments:

Post a Comment