Monday, November 12, 2018

ప్లిప్ చార్ట్ ద్వారా ఎస్ హెఛ్ జి మెంబెర్స్ కి STI మరియు హెచ్.ఐ.వి పై అవగాహన


జి. తిరుపతి Z.S పేదభోగిలి village లో Migrants కి హెచ్ ఐ వి ఎలా వస్తుoది వివరించడం జరిగింది. కండోమ్ ఉపయోగాలు మరియు ఎలా ఉపయోగినిచాలి వివరించడం జరిగింది. జి.విజయ చింతాడ గ్రామంలో  ప్లిప్ చార్ట్ ద్వారా ఎస్ హెఛ్ జి మెంబెర్స్ కి  STI మరియు హెచ్ ఐ వి ఎలా వస్తుoది వివరించడం జరిగింది. కండోమ్ ఉపయోగాలు మరియు ఎలా ఉపయోగినిచాలి వివరించడం జరిగింది. 
లింక్ వర్కర్  అప్పన్న దొర దత్తి గ్రామంలో  IEC  ద్వారా యూత్   మెంబెర్స్ కి  STI మరియు హెచ్ ఐ వి ఎలా వస్తుoది వివరించడం జరిగింది. కండోమ్ ఉపయోగాలు మరియు ఎలా ఉపయోగినిచాలి వివరించడం జరిగింది.
లింక్ వర్కర్ బి. ప్రసాద పలాగ్ర్రా  గ్రామంలో  IEC  ద్వారా యూత్   మెంబెర్స్ కి  STI మరియు హెచ్ ఐ వి ఎలా వస్తుoది వివరించడం జరిగింది. కండోమ్ డెమో  మరియు రేడేమో, ఉపయోగాలు మరియు ఎలా ఉపయోగినిచాలి వివరించడం జరిగింది.

No comments:

Post a Comment