పొదుపు సంఘ సభ్యులకు హెచ్. ఐ.వి / ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం
ఈ రోజు లింక్ వర్కర్ కార్యక్రమము ఆధ్వర్యములో శ్రీ. ఉత్తర నాయుడు ఒమ్మి గ్రామంలో ఉన్న శ్రీ కంచమ్మ తల్లి మహిళా పొదుపు సంఘ సభ్యులకు హెచ్. ఐ.వి / ఎయిడ్స్ /సుఖ వ్యాధులు మరియు టి.బి గురించి అవగాహన కల్పించి ఐ.ఈ .సి మెటీరియల్ ఇవ్వడం జరిగినది.
No comments:
Post a Comment