కళాశాలలో HIV/AIDS,పై అవగాహన సదస్సు
చైతన్య భారతి NGO HIV, AIDS,పై అవగాహన సదస్సును మంగళవారం నాడు శ్రీనివాస జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగినది. విద్యార్డులును ఉద్దేశించి చైతన్య భారతి ప్రాజెక్ట్ మేనేజరు ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ HIV ఎలా వస్తుంది దీని నివారణ చర్యల గురించి తెలియజేశారు వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలపై అవగాహన అవసరమని చెప్పారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు ఏడీఎన్ఎస్వీ ప్రసాద్ , రెడ్ క్రాస్స్ నోడల్ అధికారి ఏపివీఎన్ఎస్ మూర్తి, NSS పేవోలు ఆర్ రామకృష్ణ ఎం. వెంకటరమణ పాల్గొన్నారు మరియు కళాశాల సిబ్బంది , చైతన్య భారతి NGO ORW ఎస్ రమణ .కె రమణ కళాశాల విద్యార్దులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment