Wednesday, November 14, 2018

Hot/Spot లో YDO సంస్ద CBS Campaign నిర్వహించటం

ఈ రోజు అనగా తేదీ 2018 నవంబర్ 13వ తేదీన YDO సంస్ద సిబ్బంది సాలూరు మండల పరిధిలో ఉన్న కర్రి వీధి Hot/Spot లో YDO సంస్ద CBS Campaign నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి YDO సంస్ద యొక్క HRG లు మరియు ప్రాంతీయ ప్రజలు పాల్గొని వారియక్క HIV స్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రజలందరికి YDO సంస్ద సిబ్బంది HIV/AIDS పై అవగాహన కలిగించటం జరిగింది. ప్రతి గర్భిణీ స్త్రే తప్పనిసరిగా వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ICTC కేంద్రాలలో వారియొక్క HIV స్థితిని తెలుసుకోవాలని తెలియ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో YDO సంస్ద సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొనటం జరిగింది.

No comments:

Post a Comment