
ఈ రోజు అనగా తేదీ 2018 నవంబర్ 9వ తేదీన YDO సంస్ద సిబ్బంది పాచిపెంట పరిధిలో ఉన్న అమ్మవలస గ్రామంలో నిర్వహించిన జాతీయ పోషణ మరియు ఆరోగ్య దినోత్సవం కార్యక్రమంలో పాల్గోవటం జరిగింది.. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రజలందరికి YDO సంస్ద సిబ్బంది HIV/AIDS పై అవగాహన కలిగించటం జరిగింది. HIV/AIDS వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో YDO సంస్ద సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొనటం జరిగింది, అనంతరం పాచిపెంట SC colony Hot/Spot లో YDO సంస్ద CBS Campaign నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి YDO సంస్ద యొక్క HRG లు మరియు ప్రాంతీయ ప్రజలు పాల్గొని వారియక్క HIV స్థితిని తెలుసుకున్నారు.
No comments:
Post a Comment