
కరపత్రాలు ఇవ్వటం జరిగింది.

తేది.21-11-2018 న లింక్ వర్కర్ స్కీం సూపర్ వైజర్ జి. కన్నం నాయుడు మరియు లింక్ వర్కర్ ఆర్ . రామినాయుడు గంట్యాడ గ్రామములో యువకులకు హెచ్. ఐ.వి /ఎయిడ్స్ /టి.బి /వ్యాధుల పైన మరియు కండోమ్ వాడటం పైన అవగాహనా మరియు ఐ. ఇ.సి కరపత్రాలు ఇవ్వటం జరిగింది హెచ్ .ఐ.వి ఎలా వస్తుంది ఎలా రాదు అనే విషయాల పైన అవగాహన కల్పించటం మరియు వారి సందేహాలను నివృత్తి చేయటం జరిగినది .
No comments:
Post a Comment