Friday, November 23, 2018

L.W.S - హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన కొరకు వాల్ పెయింట్ sponsor

తేదీ  22. 11. 2018 న పేదపెంకి గ్రామ మాజీ సర్పంచ్ జి. కాశి  నాయుడు  గారు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన కొరకు వాల్ పెయింట్ sponsor  చెయ్యటం జరిగినది. లింక్ వర్కర్ బి. ప్రసాద్ కు కాశీ  నాయుడు గారు ప్రోగామ్ కు అవసరమైన సపోర్ట్ చెయ్యటం  వారిని అబినందించదగిన విషయం. 

No comments:

Post a Comment