
ఈ రోజు అనగా తేదీ 2018 నవంబర్ 10వ తేదీన సాలూరు గూనం మెంటాడ Hot/Spot లో YDO సంస్ద CBS Campaign నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి YDO సంస్ద యొక్క HRG లు మరియు general కమ్యూనిటీ ప్రజలు పాల్గొని వారియక్క HIV స్థితిని తెలుసుకున్నారు.
అనంతరం YDO సిబ్బంది అందరికి HIV/AIDS ఎలా వస్తుంది మరియు HIV వ్యాధి రాకుండా ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అందరికి అవగాహన కలిగించటం జరిగింది. ఈ కార్యక్రమంలో YDO సంస్ద సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొనటం జరిగింది,
No comments:
Post a Comment